R1

ఎన్నో చెప్పాలనుకున్న
ఏమి చెప్పకుండానే రోజులు దొర్లినవి.
ప్రేమ పిచ్చి ముదిరింది అనుకుంటా.
నిన్ను చూసిన ప్రతి సారి
మా అమ్మ ఒడిలో కూర్చున్న
ఒకజ్ఞాపకం గుండే గోడ నుండి
ఒక తడి సర్రున జారిపోయిన అనుభూతి.
గాలికి లయగా ఊగుతూ నీకంటి పైకి వచ్చే
ఆ ముంగురులు చూస్తున్న ప్రతి సారి
పచ్చటి పోలాల మధ్య నన్ను పడుకొ బెడుతున్న
మా అమ్మ గుర్తు లీల గా కనులు ముందు కదలాడుతుంది.
నీవు ఎర్ర చున్నీ వేసుకొని బండి పైన వెళ్తున్నప్పుడు
ఎందుకు నీ ప్రక్కన లేనా ? …..
ఎందుకు ఇంకా భూమిలో దిగబడిపోలేదు అనిపిస్తుంది
తనలో అమ్మ లక్షణాలు కనిపిస్తేనే కదా ఎవరైన ప్రేమించేది.
నిన్ను ప్రేమిస్తున్న….
అని చెప్పటానికి ఈ కారణాలు చాలవా? … హ ….
Tell me… I miss you Or I love you …
Love is Life… You are Love …. I love you…

30dec2019a

PRESSLINK:

https://youtu.be/EA5EldaCtvE

https://youtu.be/QydtJIpTm4c

https://youtu.be/VV3x0Vr8jic

Matthew 6: 24
No man can serve two masters: for either he will hate the one, and love the other; or else he will hold to the one, and despise the other. Ye cannot serve God and mammon. Amen!!